Added by Blogger
మంథని: రాష్ట్రంలో ఏ ఒక్కరి నోట విన్న ఇప్పుడు మంథని మధుకర్ అనుమానస్పద మృతి గురించే చర్చ జరుగుతోంది. సోమవారం నాడు రీపోస్టుమార్టం పూర్తవడంతో.. నివేదికలో ఎలాంటి నిజాలు నిగ్గు తేలుతాయోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కేసులో న్యాయం జరగకపోతే ఎలాంటి పంథాను అనుసరించాలనే వ్యూహంలో దళిత, ప్రజాస్వామిక సంఘాలు నిమగ్నమయ్యాయి. తొలి నుంచి కేసును పక్కదోవ
Read more - Original news link